Showing posts with label ప్రియతమ.... Show all posts
Showing posts with label ప్రియతమ.... Show all posts

Sunday, February 1, 2009

ప్రియతమ...

కన్నుల బాధను కన్నుల నీరే మరుచును ...వలచిన హృదయము మరువదులే...ప్రియతమ...కంటికింద నీటి పాపను కంటిరెప్పలు దాచగలవా ...నేస్తమా..రాలే ఆకును కొమ్మరెమ్మలు నిలపగలవా ...జాబిలమ్మా....జాలితలచి...నన్ను వలచి..చేర్చుకోవే...నీ సరసన...ఓనా...ప్రియతమ...