Showing posts with label అమ్మా నీకోసం నే కవితనవుతా... Show all posts
Showing posts with label అమ్మా నీకోసం నే కవితనవుతా... Show all posts

Saturday, February 14, 2009

అమ్మా నీకోసం నే కవితనవుతా..

అమ్మా నీకోసం నే కవితనవుతా..స్పృశించే అక్షరాన్నవుతా..సృష్టి అంటే అమ్మే..నా గుండె అంటే అమ్మే...జ్వలించే శిఖరం అమ్మే...జోల పాడేది అమ్మే..జన్మ జన్మలకు జ్యోతి అమ్మే....ఎడతెగని కవిత అమ్మే ..