అమ్మా నీకోసం నే కవితనవుతా..స్పృశించే అక్షరాన్నవుతా..సృష్టి అంటే అమ్మే..నా గుండె అంటే అమ్మే...జ్వలించే శిఖరం అమ్మే...జోల పాడేది అమ్మే..జన్మ జన్మలకు జ్యోతి అమ్మే....ఎడతెగని కవిత అమ్మే ..Saturday, February 14, 2009
అమ్మా నీకోసం నే కవితనవుతా..
అమ్మా నీకోసం నే కవితనవుతా..స్పృశించే అక్షరాన్నవుతా..సృష్టి అంటే అమ్మే..నా గుండె అంటే అమ్మే...జ్వలించే శిఖరం అమ్మే...జోల పాడేది అమ్మే..జన్మ జన్మలకు జ్యోతి అమ్మే....ఎడతెగని కవిత అమ్మే ..
Labels:
అమ్మా నీకోసం నే కవితనవుతా..
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment